(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.70. అధ్యాయః 070
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి రాజనప్రానువర్ణనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-70-0x(5501)(67595)
క్తేన వృత్తేన వృత్తక్ష వర్తమానో మహీపతిః।
సుఖేనార్యాంతుసుఖోదర్కానిహ చ ప్రేత్య చాశ్నుతే॥ 12-70-1(67596)
భీష్మ ఉవాచ। 12-70-2x(5502)
ఇత్థం గుణానాం షట్త్రింశీ షట్త్రింశద్గుణసంయుతా।
యాన్గుణాంస్తు గుణోపేతః కుర్వన్గుణమవాప్నుయాత్॥ 12-70-2(67597)
చరేద్ధర్మానకటుకో ముంచేత్స్నేహం న చాస్తికః।
అనృశంసశ్చరేదర్థం చరేత్కామమనుద్ధతః॥ 12-70-3(67598)
ప్రియం బ్రూయాదకృపణః శూరః స్యాదవికత్థనః।
దాతా నాపాత్రవర్షీ స్యాత్ప్రగల్భః స్యాదనిష్ఠురః॥ 12-70-4(67599)
సందధీత న చానార్యైర్విగృహ్ణీయాచ్చ శత్రుభిః।
నానాప్తైశ్చారయేచ్చారం కుర్యాత్కార్యమపీడయా॥ 12-70-5(67600)
అర్థం బ్రూయాన్న చాసత్సు గుణాన్బ్రూయాన్న చాత్మనః।
ఆదద్యాన్న చ సాధుభ్యో నాసత్పురుషమాశ్రయేత్॥ 12-70-6(67601)
నాపరీక్ష్య నయేద్దండం న చ మంత్రం ప్రకాశయేత్।
విసృజేన్న చ లుబ్ధేభ్యో విశ్వసేన్నాపకారిషు॥ 12-70-7(67602)
అనీర్షుర్గుప్తదారః స్యాచ్చోక్షః స్యాదఘృణీ నృపః।
స్త్రియః సేవేత నాత్యర్థం మృష్టం భుంజీత నాహితం॥ 12-70-8(67603)
అస్తబ్ధః పూజయన్మాన్యాన్గురూన్సేవేదమాయయా।
అర్చేద్దేవానదంభేన శ్రియమిచ్ఛేదకృత్సితాం॥ 12-70-9(67604)
సేవేత ప్రణయం హిత్వా దక్షః స్యాన్న త్వకాలవిత్।
సాంత్వయేన్న చ మోక్షాయ అనుగృహ్ణన్న చాక్షిపేత్॥ 12-70-10(67605)
ప్రహరేన్న త్వవిజ్ఞాయ హత్వా శత్రూన్న శోచయేత్।
క్రోధం కుర్యాన్న చాకస్మాన్మృదుః స్యాన్నాపకారిషు॥ 12-70-11(67606)
ఏవం చరస్వ రాజ్యస్థో యది శ్రేయ ఇహేచ్ఛసి।
అతోఽన్యథా నరపతిర్భయమృచ్ఛత్యనుత్తమం॥ 12-70-12(67607)
ఇతి సర్వాన్గుణానేతాన్యథోక్తాన్యోఽనువర్తతే।
అనుభూయేహ భద్రాణి ప్రేత్య స్వర్గే మహీయతే॥ 12-70-13(67608)
వైశంపాయన ఉవాచ। 12-70-14x(5503)
12-70-14(67609)
ఇదం వచః శాంతనవస్య శుశ్రువా
న్యుధిష్ఠిరః పార్థివముఖ్యసంవృతః।
తదా వవందే చ పితామహం నృపో
యథోక్తమేతచ్చ చకార బుద్ధిమాన్॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-70-2 షట్త్రింశీ షట్త్రింశత్సంఖ్యాకా॥
12-70-5 విగృహ్ణీయాన్న బంధుభిః। నాభక్తం చారయేచ్చారం ఇతి ఝ. పాఠః।
తత్ర అభక్తం అల్పాన్నం ఇత్యర్థః॥
12-70-8 చోక్షః శుద్ధః॥
12-70-11 న శోచయేత్ శత్రుబంధూనాం శోకం అపనుదేత్॥
12-70-12 అనుత్తమం మహత్తరం॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.